గ్యాస్ స్టేషన్ల నిర్మాణానికి ముందుకొచ్చిన అమెరికన్ స్టార్టప్
హైవేల మీద పెట్రోల్ పంపులు, గ్యాస్ రీఫిల్లింగ్ స్టేషన్లు ఉన్నట్టే రోదసిలోనూ ఉంటే ఎలా ఉంటుంది? రోడ్ల మీద కార్లు, ట్రక్కులు తిరుగుతాయి కాబట్టి పెట్రోల్ పంపులు అవసరం.. అంతరిక్షంలో ఎందుకు అనేగా మీ అనుమానం.