నక్షత్రం ఆకారంలో రామాలయం.. దాదాపు 1000 ఏళ్ల చరిత్ర !!

భారతదేశంలో రాముడిని కొలవని భక్తుడు ఉండడు.. రామాలయం లేని ఊరు ఉండదు. మారుమూల కుగ్రామంలో కూడా శ్రీరాముడు కొలువై ఉంటాడు. అలా వందల సంవత్సరాల క్రితం నాటి ఆలయాలు ఎన్నో ఉన్నాయి.