తనపై లైంగిక ఆరోపణలు చేసిన లేడీపై.. పక్కా ప్రూఫ్స్‌తో ఆన్సర్ ఇచ్చిన స్టార్ హీరో

కొద్ది రోజుల క్రితం, హేమ నివేదిక విడుదలైనప్పుడు, ప్రముఖ మలయాళ నటుడు నివిన్ పౌలీపై ఒక యువతి లైంగిక వేధింపుల కేసు పెట్టింది. కేరళలోని ఎర్నాకులం ఒన్నుకుల్‌లో నివాసముంటున్న యువతి సినిమాలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి తనపై నివిన్‌ పౌలీ