ఇంటిపైనుంచి కిందపడి మృతిచెందిన కోతి.. అతను ఏంచేశాడంటే.. - Tv9
ఇంటిపైనుంచి కిందపడి మృతిచెందిన కోతి.. అతను ఏంచేశాడంటే..
సాధారణంగా ఏదైనా జంతువు లేదా పక్షులు మృతి చెందితే వాటి మృత కళేబరాలను చెత్త కుప్పల్లో పడేస్తుంటారు. అదే మనిషి మరణిస్తే కన్నీరు మున్నీరుగా విలపిస్తారు..