నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందిన క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఆదిత్య 369. ఇప్పుడీ చిత్రం ఏప్రిల్ 4న రీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. 4కె వెర్షన్‌లో.. 5.1 డాల్బీ సౌండ్‌తో సరికొత్తగా థియేటర్లలోకి వస్తోంది. ఇక ఇదే విషయాన్ని రీసెంట్‌గా అనౌన్స్ చేసి నందమూరి అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన ప్రొడ్యూసర్ శివలంక కృష్ణ ప్రసాద్.. ఇప్పుడు మరో దిమ్మతిరిగే న్యూస్ చెప్పారు.