1000 వీసాలకు 40 వేలమంది దరఖాస్తు..

ఇటీవ‌ల భారతీయుల కోసం ఆస్ట్రేలియా ప్రవేశపెట్టిన వర్కింగ్‌ హాలిడే మేకర్‌ వీసా కార్యక్రమానికి భారీ స్పందన వస్తోంది. ఈ ప్రోగ్రామ్ కింద తొలి విడతలో 1000 వీసాలను అందుబాటులో ఉంచింది.