వామ్మో.. అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు.. దొంగ బడ్వేగాల్లు ఎన్ని తీర్ల మోసాలు చేస్తున్నరుల్లా? క్యూఆర్ కోడ్లకు స్కానింగ్ చేశినట్టు టిక్ మార్కు సూపెట్టి.. ఉత్తుత్తి పేమెంట్లు చేస్తున్నరట.. కని పైసల్ మాత్రం వస్తలెవ్వట.