గట్టిగ ఊదితే చాలు.. మీ ఫోన్ లాక్ తీసేయొచ్చు

ఇప్పటి వరకూ మనం సెల్‌ ఫోన్‌ అన్‌ లాక్‌ చేయడానికి ఏదైనా నెంబరు కానీ, ప్యాటరన్ కానీ ఉపయోగస్తున్నాం. ఇటీవల ఫింగర్‌ ప్రింట్‌తో కూడా మొబైల్‌ అన్‌లాక్‌ చేసేలా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది.