జయా బచ్చన్‌ది అహంకారం.. కంగనా కీలక వ్యాఖ్యలు

ఎప్పుడూ కంట్రవర్సీతో వార్తల్లో ఉంటారు కంగనా రనౌత్‌. రాజకీయాలు, సినిమాలు, ఇండస్ట్రీ దేని మీద అయినా అమె స్పందించే స్టైల్‌ వేరుగా ఉంటుంది. ఒక్కసారి ఆమె ఫైర్ అయిందంటే ఆమెను ఆపడం ఎవరి తరం కాదు.