ఈ విగ్గు రాజా.. విగ్గులు మారుస్తూ 50 మంది యువతులుకు మోసం

0 seconds of 1 minute, 50 secondsVolume 90%
Press shift question mark to access a list of keyboard shortcuts
00:00
01:50
01:50
 

హైదరాబాద్ లో నిత్యపెళ్లికొడుకు వంశీకృష్ణపై మరోసారి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తప్పుడు వేషధారణతో, విగ్‌లు పెట్టుకుని, మ్యాట్రిమోని వెబ్‌సైట్లను వేదికగా చేసుకుని, అమాయకులను మోసం చేస్తూ దోచుకుంటున్న అతడి మోసాలు వెలుగులోకి వచ్చాయి.