భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరగడం.. ఆ తర్వాత ఇద్దరూ సర్దుకు పోవడం సహజం. కానీ కొందరు మాత్రం నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా పోట్లాడుకుంటారు. చివరికి కొట్టుకునేవరకూ వెళ్తారు.