ప్రధాని స్పీచ్ ఇస్తున్న సమయంలో జనం మధ్యలో నుంచి తాను గీసిన మోదీ చిత్రాన్ని చూపించేందుకు ప్రయత్నించింది. ప్రధాని మోదీ ఆ పాపను గమనించి.. సమాధానమిచ్చారు.