ఆశలు ఆవిరి.. మళ్లీ పెరిగిన బంగారం వెండి ధర..ఎంతంటే

కేంద్ర బడ్జెట్‌ పుణ్యమా అని బంగారం ధర తగ్గిందని ఆనందిచే లోపే వినియోగదారుల ఆశలు ఆవిరి చేస్తూ మళ్లీ పసిడి పరుగులు పెడుతోంది. మూడు రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. శుక్రవారం కూడా పసిడి ధర రూ.300 పెరిగడంతో గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ రోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 64800లు కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 70690లుగా ఉంది.