భర్త మరణం.. గర్భం తొలగించుకోడానికి కోర్టును ఆశ్రయించిన మహిళ

ఊహించని విధంగా భర్త అకాల మరణం చెందాడు. భర్తమరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ భార్య మానసికంగా కుంగిపోయింది. మానసిక సమతౌల్యం కోల్పోయింది. అలాంటి పరిస్థితుల్లో ఆమె బిడ్డకు జన్మనివ్వడం సరికాదని భావించిన ఆమె తన గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి కోరుతూ కోర్టును ఆశ్రయించింది.