వామ్మో... ఈ కాకి ఎంతపని చేసింది..

కాకులు చాలా తెలివైన పక్షులు. ఇవి మానవాళికి ఎంతగానో ఉపయోగపడతాయి. పురాణాల్లోనూ ఈ కాకికి ప్రత్యేక స్థానం ఉంది. కాకిని శనిదేవుని వాహనంగా చెబుతారు. ఇవన్నీ ఒక ఎత్తయితే దీనికి పరిశుభ్రత ఎక్కువ.