హ్యారీపోటర్ క్రేజ్ ఇంకా తగ్గలేదు.. అధిక ధరకు అమ్ముడైన ఈ బుక్కే సాక్ష్యం

హ్యారీ పోటర్ బుక్ మొదటి ఎడిషన్‌ భారీ ధరకు అమ్ముడుపోయింది. స్టాఫోర్డ్‌షైర్‌లోని లిచ్‌ఫీల్డ్‌లో బుధవారం పుస్తక వేలం జరిగింది. ఈ వేలంలో అరుదైన మొదటి ఎడిషన్ హ్యారీ పోటర్ బుక్ ఏకంగా 36 వేల పౌండ్లకు అమ్ముడుపోయింది.