ప్రభుత్వాసుపత్రిలో తన భార్యకు డెలివరీ చేయించిన కలెక్టర్

ఒకప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులు పేదలపాలిట పెన్నిధిలా ఉండేవి. అలాంటివి రాను రాను గవర్నమెంట్‌ ఆస్పత్రి పేరు చెబితే భయపడేలా మారిపోయాయి. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు, మిషనరీ అన్నీ ఏర్పాటు చేసి పేదలకు భరోసా కల్పిస్తున్నాయి ప్రభుత్వాలు.