పెట్‌ డాగ్‌ వ్యాపారంలో లాభాలు ఎన్ని కోట్లో తెలుసా

చాలా మంది ఐటీ ఉద్యోగులు, ధనవంతులు సరదాగా కుక్కులను పెంచుకుంటారు. వీరిలో చాలా మందికి ఇదో స్టేటస్‌ సింబల్‌గా ఉంది. దేశంలో ఈ బిజినెస్‌ క్రమంగా పుంజుకుంటోంది. పెట్స్‌ క్లినిక్స్‌, వాటి ఫుడ్‌ బిజినెస్‌ ఇప్పటికే దేశంలో వందల కోట్లు దాటిపోయింది.