అడవిబాట పట్టిన స్టార్ హీరోల సినిమాలు

టాలీవుడ్‌కి ఫారెస్ట్ బ్యాక్‌ డ్రాప్‌ ఈ మధ్య కాలంలో బాగానే కలిసొస్తోంది. ట్రిపుల్‌ ఆర్‌, పుష్ప2 సినిమాల సక్సెస్‌ చూసిన తర్వాత గ్రీనరీ మీద మనసు పారేసుకున్నారు మేకర్స్. అందుకే కాస్త బడ్జెట్‌ పెరిగినా ఫర్వాలేదని, పచ్చటి అడవుల్లో పర్ఫెక్ట్ ఎపిసోడ్స్ ప్లాన్‌ చేస్తున్నారు.