తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ బిజి బిజీగా ఉంటోంది మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్. పవన కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందీ ముద్దుగుమ్మ.