కింగ్ నాగార్జున హీరోగతా నటించిన నయా మూవీ నా సామిరంగ. కొరియోగ్రాఫర్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ బిన్ని ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. సంక్రాంతి కానుకగా జనవరి 14న నా సామిరంగ సినిమా రిలీజ్ అయ్యింది.