సాటి జీవుల పట్ల దయతో ఉండటం కేవలం మనుషుల్లోనే కాదు పశుపక్ష్యాదుల్లోనూ కనిపిస్తోంది. జాతి వైరాన్ని మరిచి జంతువులు కలిసిమెలిసి జీవిస్తూ మానవులకే స్పూర్తిగా నిలుస్తున్నాయి. అందుకు ఉదాహరణే ఈ వీడియో.