మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో ప్రత్యకమైన జాతరలు, ఉత్సవాలు జరుగుతుంటాయి. కర్రలతో కొట్టుకునే ఉత్సవం, టమాటాలతో కొట్టుకునే ఉత్సవం, పేడతో కొట్టుకునే ఉత్సవం... ఇలా రకరకాల ఆచార సంప్రదాయాలను పాటిస్తారు.