ఆల్రెడీ లావణ్య ఆరోపణలతో.. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో.. చిక్కుల్లో పడిన మాల్వీ మల్హోత్రాపై గతంలో ఓ హత్యాయత్నం జరిగిన న్యూస్ తాజాగా బయటికి వచ్చింది. గతంలో మాల్వి మల్హోత్రా.. అసిస్టెంట్ ప్రొడ్యూసర్ యోగేష్ తో ఎఫైర్ నడిపిందని, ఇద్దరికీ మనస్పర్థలు రాగా మాల్వి మల్హోత్రా పై యోగేష్ కత్తితో దాడి చేశాడని తెలుస్తోంది. ఈ న్యూస్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది.