చాలామంది సందర్భాన్ని బట్టి తమ తెలివితేటలను ప్రదర్శిస్తూ ఉంటారు. నిజానికి ప్రతి వ్యక్తికీ సమయస్పూర్తి చాలా అవసరం కూడా. తాజాగా ఓ వ్యక్తి చేసిన పనికి నెటిజన్లు అవాక్కవుతున్నారు. అతను తన భార్య, బిడ్డను సైకిల్ మీద తీసుకెళ్లి బస్సు ఎక్కించిన తీరు చూసి షాకవుతున్నారు.