సితారకు మహేష్‌, నమ్రత స్పెషల్‌ విషెష్‌

మహేశ్‌బాబు కుమార్తె సితార పుట్టినరోజు జులై 20 ఘనంగా జరిగింది. ఈసందర్భంగా తన కుమార్తెకు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. ఎక్స్‌ వేదికగా సితార ఫొటో షేర్‌ చేసిన ఆయన ‘హ్యాపీ 12 మై సన్‌షైన్‌’ అని పేర్కొన్నారు. మరోవైపు, నమ్రత సైతం ఇన్‌స్టా వేదికగా స్పెషల్‌ వీడియో షేర్‌ చేశారు. సితార చిన్నప్పటి ఫొటోలు, వీడియోలతో దీనిని క్రియేట్‌ చేశారు.