రీసెంట్‌గా తండేల్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన సాయి పల్లవి... ఇప్పుడు నెట్టింట ఓ డ్యాన్స్ వీడియోతో తెగ వైరల్ అవుతోంది. ఎస్ ! సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. రీసెంట్‌గా ఓ వీడియోను షేర్ చేసింది.