మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో దర్యాప్తులో నిర్లక్ష్యంపై దంపతులు వినూత్నంగా నిరసన తెలిపారు. పోలీస్ అధికారికి హారతి ఇచ్చారు. ఈ ఏడాది జనవరిలో ఒక జ్యుయలరీ షాపులో పని చేసే ఇద్దరు సిబ్బంది అర్పిత్, ముఖేష్ కలిసి నాలుగు కిలోల వెండిని చోరీ చేసి పారిపోయారు.