బాలీవుడ్‌లో రికార్డులు సృష్టిస్తోన్న ‘స్త్రీ’ కథ ఇదే..

బాలీవుడ్‌ నటీనటులు శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్‌ రావుజంటగా నటించిన రీసెంట్‌ మూవీ ‘స్త్రీ 2’ . కామెడీ హారర్‌ ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి అమర్‌ కౌశిక్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్స్‌తో విజయాన్ని సొంతం చేసుకుంది.