ఉగాది పచ్చడి తిన్నాకే ఏ పనైనా..

‘ గీతాంజలి’ సినిమాతో ప్రేక్షకుల్ని కాస్త భయపెడుతూనే కడుపుబ్బా నవ్వించింది అంజలి. ఇప్పుడామె ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అంటూ మరోసారి అలరించేందుకు సిద్ధమైంది. శివ తుర్లపాటి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కోన వెంకట్‌ నిర్మించారు.