ధనవంతులు తమ అవసరాల కోసం సొంతంగా విమానాలు, హెలికాప్టర్లు, ఓడలు వంటివి కొనుగోలు చేస్తుంటారు. విలువైన వస్తువులు కలిగి ఉండటం ప్రెస్టేజ్ ఇష్యూగా ఫీలవుతుంటారు. అందు కోసం ఎంత వెచ్చించడానికైనా వెనకాడరు.