రైలుపట్టాలపై నీటిలో చేపలు సందడి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించడంతో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ క్రమంలో ముంబైలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు ముంబై అతలాకుతలమైంది. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు సిటీలోని చాలా ప్రాంతాలను వరద ముంచెత్తింది.