ప్రేమ దక్కాలంటే త్యాగం చేయాలి.. అందుకే అతడి కోసం సినిమాలు వదలేయాలని అనుకున్నా..

స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన పవర్ ఫుల్ పాత్రలతో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందింది ఈ అందాల భామ. నయన్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది.