ఆలయంలో 2 రోజులు పాటు శివలింగం చుట్టూ తిరిగిన పాము.. సీన్ కట్ చేస్తే..

ఇటీవల ఆలయాల్లో చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆలయ ప్రాంతాల్లో గరుడ పక్షులు కనిపించడం, నాగుపాములు శివలింగాన్ని చుట్టుకోవడం, శునకాలు, కోతులు దేవతా విగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం లాంటి వీడియోలు నెట్టింట చూసుంటారు.