ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత

ఇటీవల విమానాల్లో చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి. మొన్నీమధ్య విమానంలో టాయ్‌లెట్లు పనిచేయడంలేదని 10 గంటలు ప్రయాణించిన తర్వాత గుర్తించి ఆ విమానాన్ని మళ్లీ బయలుదేరిన చోటికే తిరిగి రప్పించారు పైలట్లు.