క్లియర్ కట్ విన్నర్ ప్రభాస్‌ !! పాపం కదా.. షారుఖ్‌ !!

ఈ క్రిస్మస్ సందర్భంగా బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ జరగనుంది. షారుఖ్ ఖాన్ నటించిన డంకీ డిసెంబర్ 21న, ప్రభాస్ నటించిన సలార్ డిసెంబర్ 22 .. అంటే ఒక్క రోజు గ్యాప్ లో విడుదలవుతున్నాయి.