ఈ సంక్రాంతి మహిళలకు కీడు చేస్తుందా మగపిల్లల తల్లులను పరుగులు పెట్టిస్తున్న గాజులు..
మనం అప్పుడప్పడూ కొన్ని పుకార్లు వింటూ ఉంటాం.. వినడమే కాదు అవి పాటించకపోతే ఏదో కీడు జరుగుతుందని భయపడి వెంటనే వాటిని ఆచరిస్తాం. తాజాగా మళ్లీ అలాంటిదే ఒక ప్రచారం జోరుగా సాగుతోంది.