అసలు చిరంజీవి ఏమన్నారు.. ఫుల్ వీడియో మీ కోసం

సోషల్‌ మీడియాలో ‘పిచ్చుకపై బ్రహ్మాస్త్రం’ అనే కామెంట్స్ వైరల్‌ అయ్యాయి. తమ ప్రభుత్వాన్ని ఉద్దేశించే చిరు మాట్లాడారని ఆంధ్రాకు చెందిన నేతలు చిరంజీవిపై ప్రెస్‌మీట్‌లు నిర్వహించి విమర్శలు చేశారు. ఈ క్రమంలో.. ఆ ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడిన ఫుల్‌ వీడియో తాజాగా బయటకు వచ్చింది.