ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. ఆ భయానక దృశ్యాలు వైరల్‌

ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. ఆ భయానక దృశ్యాలు వైరల్‌ యూపీలోని ఫరూఖాబాద్‌లో రోడ్డు పక్కన కూర్చున్న ముగ్గురు యువకులను కారు దారుణంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక బాలుడు మృతి చెందగా, ఇద్దరు యువకుల పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.