దొంగగా మారిన ఓ పోలీస్ కానిస్టేబుల్.. - Tv9

రాను రాను పోలీసులే దొంగలుగా మారిపోతున్నారు. దొంగతనాలు, దోపిడీలకు పాల్పడేవారి తాట తీయాల్సిన పోలీసులే దోపిడీలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ పోలీస్ కానిస్టేబుల్ దొంగగా మారిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వాహనాల తనిఖీల పేరుతో ఏకంగా 18 లక్షల 50 వేల రూపాయలు దోపిడీకి పాల్పడ్డాడు.