పెద్దోడి పెళ్లి ఘనంగా జరిగింది. ఇక చిన్నోడి పెళ్లే తరువాయి. అది కూడా గ్రాండ్‌గా చేస్తే.. తండ్రిగా కింగ్ నాగార్జున బాధ్యత తీరిపోతుంది. అయితే ఆ బాధ్యత కూడా తొందర్లోనే తీరేలా కనిపిస్తోంది.