పాలపుంత హృదయం ఫొటో తీసిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్

విశ్వ రహస్యాలను వెలికి తీసేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయోగించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అత్యంత అరుదైన దృశ్యాన్ని ఫొటో తీసింది. మనం ఉంటున్న మిల్కీ వే గెలాక్సీ పాలపుంత హృదయంగా పేరున్న ప్రదేశాన్ని క్లిక్‌మనిపించింది.