మొదటి సారి ఓటు వేయడం చాలా బాగుంది..

తెలంగాణలో పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతుందన్నారు సీఈవో వికాస్‌ రాజ్‌. ఈసారి ఓటింగ్‌ శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. ఉదయం 10 గంటల వరకు పలు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నా