ఈ కాయ ఇంట్లో ఉంటే చాలు.. సంపద పెరిగి ధనవంతులవుతారట..
తమిళనాడు ఈరోడ్ జిల్లా అన్నామలైపాలైయం గ్రామంలోని కరుప్పనై ఈశ్వరన్ కోవెలలో శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడోరోజు నిమ్మకాయను వేలం వేశారు. స్వామివారి సన్నిధిలో ఉంచిన నిమ్మకాయ కావడంతో వేలం పాటలో నిమ్మకాయను దక్కించుకోవడానికి భక్తులు పోటీ పడ్డారు.