మళ్లీ చెడ్డీ గ్యాంగ్ వస్తోంది.. మీ ఇళ్లు జాగ్రత్త

ఏపీలో కొన్ని జిల్లాల్లో సంచలనం సృష్టించిన చెడ్డీ గ్యాంగ్ మరోసారి రాష్ట్రంలో కలకలం రేపుతోంది. తిరుపతి సమీపంలోని తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మళ్ళీ చెడ్డీ గ్యాంగ్ కలకలం రేపింది. హైవే పక్కనే ఉన్న కొత్తపాళెం లే అవుట్‌లోని ఒక ఇంట్లో చెడ్డీ గ్యాంగ్ చోరీకి పాల్పడింది.