ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ గురు శ్రీశ్రీశ్రీ రవిశంకర్‌తో బరుణ్‌దాస్‌ డ్యుయోలాగ్‌

ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ గురు శ్రీశ్రీశ్రీ రవిశంకర్‌తో బరుణ్‌దాస్‌ డ్యుయోలాగ్‌ టీవీ9 న్యూస్‌ నెట్‌వర్క్‌కు చెందిన ఇంగ్లీష్‌ ఛానెల్‌ న్యూస్‌9 వినూత్న కార్యక్రమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. టీవీ9 నెట్‌వర్క్‌ ఎండీ బరుణ్‌దాస్‌ నిర్వహిస్తున్న డ్యుయోలాగ్‌ విత్‌ బరుణ్‌దాస్‌ పోగ్రామ్‌లో విశిష్ట అతిధులు పాల్గొంటున్నారు. ఇవాళ రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే డ్యుయోలాగ్‌ కార్యక్రమంలో ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ గురు శ్రీశ్రీశ్రీ రవిశంకర్‌ విలువైన అభిప్రాయాలను పంచుకుంటారు. రేపు ఉదయం 8 గంటలకు మళ్లీ ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం చూసేందుకు మీ కేబుల్‌ ఆపరేటర్‌ను న్యూస్9 ఛానెల్‌ కోసం అడగండి... మిస్సయితే న్యూస్‌9 యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని చూడండి..