లండన్‌లో జనాలను పరేషాన్ చేస్తున్న పక్షి

రోడ్డు పక్కనే ఉన్న చెట్టుపై తీరిగ్గా వాలిన పక్షి ఒకటి లండన్ వాసులను గందరగోళానికి గురిచేస్తోంది. కొమ్మల్లో దాక్కుని పోలీస్ సైరన్ ను ఇమిటేట్ చేస్తూ పరేషాన్ చేస్తోంది. పోలీసులు వెంటాడుతున్నారని వాహనదారులు..