"హేమ అక్కా.. కర్మ రిటర్న్స్" : కరాటే కల్యాణీ

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో బెంగళూరు రేవ్ పార్టీ కలకలం రేపుతున్న విషయం తెలిసిందే.  ఈ పార్టీలో పలువురు టాలీవుడ్ నటీనటులు పాల్గొన్నట్లు వార్తలు సర్కులేట్ అవుతున్నాయి. అందులో నటి హేమ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.