తన డ్రైవర్‌కే డ్రైవర్‌గా మారిన ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే

కొందరు యజమానులు తమ వద్ద పనిచేసే వర్కర్స్‌తో ఎంతో అభిమానంగా వ్యవహరిస్తారు. వారి కష్టసుఖాలను అర్థం చేసుకొని అవసరమైన సాయం చేస్తూ అండగా ఉంటారు.