10 ఉద్యోగాలకు పోటెత్తిన 1800 ఆశావాహులు

పది ఉద్యోగ ఖాళీల కోసం ఏకంగా 1800 మంది అభ్యర్థులు పోటెత్తిన షాకింగ్ ఘటన గుజరాత్‌లో వెలుగు చూసింది. ఇది బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ఆరోపణ ప్రత్యారోపణలకు దారి తీసింది.